చిట్టి Chitti Lyrics in Telugu and English - Ram Miriyala, Jathi Ratnalu (2021)

చిట్టి Chitti Lyrics in Telugu and English – Ram Miriyala, Jathi Ratnalu (2021)

Here is the చిట్టి Chitti lyrics in Telugu and Chitti Lyrics in English. Chitti is a Telugu song from the Telugu movie Jathi Ratnalu (2021). This song is sung by Ram Miriyala. Chitti song lyrics is written by Ramajogayya Sastry and music is composed by Radhan.

Chitti song details

SongChitti
SingerRam Miriyala
LyricsRamajogayya Sastry
MusicRadhan
MovieJathi Ratnalu (2021)
Music LabelLahari Music

చిట్టి Chitti lyrics in Telugu – Ram Miriyala

చిట్టి Chitti lyrics in Telugu

చిట్టి నీ నవ్వంటే
లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా
నా గుండె ఖల్లాసేయ్
అట్టా నువ్వు గిర్రా.. గిర్రా …
మెలికల్ తిరిగే … ఆ ఊసే
నువ్వు నాకు సెట్ అయ్యావ్ అని
సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ యే …

వచ్చేసావే … లైన్ లోకి వచ్చేసావే
చిమ్మ చీకటికున్న … జిందగీ లోన
ఫ్లడ్ లైట్ ఏసావే
హతేరి … నచ్చేసావే
మస్తుగా … నచ్చేసావే
బ్లాక్ & వైట్ లోకల్ గాన్ని.. లోకంలోనే
రంగులు పుసావే …

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో రెండు లక్షల లైకులు కొట్టావే

యుద్ధమేమీ జరగలే
సుమోలేవి అస్సలేగరాలే
చిటికెలో అలా … చిన్న నవ్వుతో
పచ్చజెండా చూపించినావే
మేడం ఎలిజిబెత్తు … నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని … ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే … ఓటేసావే
బంగలా నుండి బస్తీకి … ఫ్లైటెసావే
తీనుమారు చిన్నోడిని
డి జె స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బాడ్ ఉన్నోన్ని
నవాబు చేసేస్తివే
అతిలోకసుందరివి నువ్వు
ఆఫ్ట్రాల్ ఓ టపోరి నేను
గూగుల్ మ్యాప్ అయి … నీ గుండెకి చేరిస్తివే …

అరెరే … ఇచ్చేసావే … దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చి బజ్జి లాంటి … లైఫులో నువ్వు ఆనియన్ ఏసావే
అరెరే… గుచ్చేసావే … లవ్వు టాట్టూ గుచ్చ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో … నింబు చెక్కయ్యి
హల్చల్ చేసావే …

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో రెండు లక్షల లైకులు కొట్టావే

Chitti lyrics in English – Ram Miriyala

Chitti lyrics in English

Chitti Nee Navvante
Lakshmi Pataase
Fattumani Pelindha
Naa Gunde Khallaasey
Atta Nuvvu Girra.. girra…
Melikal Thirige… Aa Voose
Nuvvu Naku Set Ayyav Ani
Signal iche Breaking News Ye…

Vachesaave… Line Loki Vachesaave
Chimma Cheekatikunna… Zindagi lona
Floodlight Esaave
Hatheri… Nachesaave
Masthugaa… Nachesaave
Black & White Local gani.. Lokamlona
Ranguulu Pusavee…

Chitti Na Bul Bul Chitti
Chitti Na Chul Bul Chitti
Naa Rendu Buggalu Patti
Muddhulu Pettave
Chitti Na Jil Jil Chitti
Chitti Na Red Bul Chitti
Na Fasu Bukkulo Rendu Lakshala Likulu Kottave

Yuddhamemi Jaragale
Sumolevi Assalegarale
Chitikelo Ala… Chinna Navvutho
Pachajenda Choopinchinaave
Madam Elizibethu… Ne Range Ayina
Thaadu Bongaram Leni… Awara Nene Ayina
Maasugaadi Mansuke… Votesaave
Bangalow Nundi Bastiki… Flightesaave
Theenumaaru Chinnodini
DJ Steppulu Aadisthive
Nasseebu Bad Unnonni
Navaabu Chesesthive
Athilokasundarivi Nuvvu
Afterall O Tappori Nenu
Google Map Ayi… Nee Gundeki Cheristhive…

Arere… Ichesaave… Dhillu Naaku Ichesaave
Mirchi Bajji Laanti… Lifulo Nuvvu Onion Yesaave
Arere… Guchesaave… Lovvu Tattoo Guchchesaave
Masthu Masthu Biryanilo… Numbu Chekkayyi
Hulchul Chesaave…

Chitti Na Bul Bul Chitti
Chitti Na Chul Bul Chitti
Naa Rendu Buggalu Patti
Muddhulu Pettave
Chitti Na Jil Jil Chitti
Chitti Na Red Bul Chitti
Na Fasu Bokkulo Rendu Lakshala Likulu Kottave

Check more Telugu songs lyrics here.

Scroll to Top